నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొదిస్తాయి: SP శరత్ చంద్ర పవార్
➢ మహిళా సంఘాల సభ్యులు నూతన ఉత్పత్తులపై దృష్టి సారించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➢ కోమటిరెడ్డి సొంత గ్రామం బ్రహ్మణవెల్లెంలో కాంగ్రెస్ నుంచి BRSలోకి భారీ చేరికలు
➢ రేపటి దీక్షా దివాస్‌ను విజయవంతం చేయాలి: మాజీ MLA భాస్కర్ రావు
➢ డిసెంబర్ 6న జిల్లాకు రానున్న CM రేవంత్ రెడ్డి