రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ
KDP: సిద్ధవటంలోని శ్రీ వెంకటేశ్వర పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి మహేందర్ నందన్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో గెలుపొంది. సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో అతన్ని కరస్పాండెంట్ వినోద్ కుమార్ అభినందించారు. రాజమండ్రిలో రాష్ట్రస్థాయిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.