నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ దరఖాస్తులు

నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ దరఖాస్తులు

VSP: గాజువాక ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ కోర్సుకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.సత్యపద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ చదివి 18నుండి 45 ఏళ్లలోపు వారు తమ ఆధార్ కార్డు పాన్ కార్డు దరఖాస్తులో జతపరిచి పెదగంట్యాడలో నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో సమర్పించాలని, పూర్తి వివరాలకు 7981022453 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.