VIDEO: 'వేసవిలో నీటి కష్టాలు రాకుండా చూస్తాం'
SDPT: చేర్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో ఆదివారం కౌన్సిలర్ వీరబత్తిని సదానందం పర్యటించి నీటి సమస్యలను సమీక్షించారు. ప్రతి వీధిలో తిరుగుతూ ప్రజల ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీటి సమస్య రాకుండా తక్షణ చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.