సీపీఐ రాష్ట్ర మహాసభల గోడ ప్రతుల ఆవిష్కరణ

సీపీఐ రాష్ట్ర మహాసభల గోడ ప్రతుల ఆవిష్కరణ

GNTR: ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుంచి 26 వరకు జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం గుంటూరు కొత్తపేట లింగం భవనంలో గోడ ప్రతులను నాయకులు ఆవిష్కరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడారు. మహాసభలకు గుంటూరు జిల్లా నుండి భారీగా హాజరుకావాలని కార్యకర్తలకు  ఆయన పిలుపునిచ్చారు.