మున్సిపల్ ఎన్నికలు.. 121 నామినేషన్లు చెల్లుబాటు

మున్సిపల్ ఎన్నికలు.. 121 నామినేషన్లు చెల్లుబాటు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో 2వ విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 121 నామినేషన్లు దాఖలవగా, వాటన్నింటినీ అధికారులు చెల్లుబాటు అయినవిగా ప్రకటించారు. ఒక్క నామినేషన్ కూడా తిరస్కరించలేదని శనివారం మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ తెలిపారు.