ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం: సీఐ
SKLM: టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుసగా చోటు చేసుకున్న బైక్ దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరు జువెనైల్ దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు టెక్కలి సీఐ ఏ.విజయ కుమార్ గురువారం తెలిపారు. వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేశామన్నారు.