'పాత పెన్షన్ విధానం అమలు చేయాలి'

HNK: కాజీపేట మండలం దర్గా కాజీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం TSUTF ఉపాధ్యాయ సంఘం సభ్యులు ఉద్యమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే పాత పెన్షన్ విధానం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.