జిల్లా స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
KNR: జిల్లా హుజురాబాద్‌లోని హైస్కూల్ గ్రౌండ్‌లో ఇవాళ 69వ బాల బాలికల అండర్ 14,17 ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ వేణు గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తదనంతరం హాకీ సెలక్షన్ ప్రారంభించి, జిల్లా స్థాయిలో ఎంపికైనా హాకీ క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు.