బ్రహ్మంగారిమఠంలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమం

బ్రహ్మంగారిమఠంలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమం

KDP: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో సైకిల్ ర్యాలీ, మానవహారం,చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వీరనారాయణరెడ్డి, ఎంపీడీఓ రామచంద్రారెడ్డి పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్రలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ శాఖల అధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.