క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
JGL: సీఎం కప్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభినందించారు. జగిత్యాలకు చెందిన హర్షిత్, కృష్ణ గోల్డ్ మెడల్, అక్షయ్ సిల్వర్ మెడల్, కనిష్క్ బ్రాంజ్ మెడల్ సాధించగా, ఎమ్మెల్యే వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. డీవైఎస్వో రవికుమార్, సమిండ్ల శ్రీనివాస్, రాజారెడ్డి, లు అభినందించారు.