జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నారు: మాధవ్‌

జగన్‌ డిప్రెషన్‌లో ఉన్నారు: మాధవ్‌

AP: ఎన్నికల ఓటమి తర్వాత జగన్ మానసిక స్థితి సరిగా లేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఎద్దేవా చేశారు. అమరావతికి లభించిన చట్టబద్ధత చూసి జగన్ డిప్రెషన్‌లోకి వెళ్లారని విమర్శించారు. రాజధాని విషయంలో 'మావిగన్' అంటూ జగన్ అర్థం లేని వ్యాఖ్యలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. అమరావతి బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.