బహుజన ధీరత్వానికి ప్రతీక పాపన్న గౌడ్: ఎమ్మెల్యే

RR: బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి కొనసాగించాలని అన్నారు.