కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి హామీ

కందుకూరు ఎమ్మెల్యే  ఇంటూరి హామీ

NLR: రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్, మోసాన్లకు రూ. 90 కోట్ల గౌరవ వేతనం విడుదల చేసిన సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ముస్లింలు శనివారం సత్కరించారు. మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని MLA అన్నారు. కబరస్తాన్ అభివృద్ధికి రూ. 25 లక్షలతో త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.