డోర్నకల్‌లో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

MHBD: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ఉగ్గంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కార్యకర్తలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోతు కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రెడ్యానాయక్ తోపాటు మండల నాయకులు పాల్గొన్నారు.