కొండపి కిరణా షాపుల్లో SI తనిఖీలు

కొండపి కిరణా షాపుల్లో SI తనిఖీలు

ప్రకాశం: కొండపిలోని పలు కిరాణా షాపులను బుధవారం కొండపి SI అకస్మిఖ తనిఖీ చేశారు. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో షాపుల్లో క్రాకర్స్ ముందు సామాగ్రి అమ్ముతారనే ఉద్దేశంతో తనిఖీలు చేపట్టినట్లు SI ప్రేమ్ కుమార్ చెప్పారు. షాపుల్లో ఎవరైనా అక్రమంగా నల్లముందు, తారాజువ్వలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.