పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

GNTR: 2025-26 సీజన్‌కు సంబందించి రాష్ట్రంలో 30 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు CCI జనరల్ మేనేజర్ రాజేంద్ర షా శనివారం తెలిపారు. MSP కింద పత్తి అమ్మడానికి Kapas Kisan App ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు. తేమ 8% లోపు ఉంటే పూర్తి MSP, 8-12% మధ్య ఉంటే తగ్గింపులు ఉంటాయని తెలిపారు. మరన్ని వివరాల కోసం 7659954529 నంబర్‌ను సంప్రదించాలన్నారు.