VIDEO: దొంగతల ముఠా అరెస్టు

WGL: నర్సంపేట డివిజన్‌లోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం పట్టుకున్న పోలీసులు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్. వీరినుంచి 13 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు బైక్ ఆటో, ల్యాప్ టాప్, సెల్ ఫోన్‌తో పాటు రెండు వేల నగదు సీజ్.ఏడుగురి అరెస్టు, రిమాండ్ కుతరలించినట్లు డిసిపి అంకిత్ తెలిపారు.