VIDEO: 'రాజేశ్ కేసు రిమాండ్ డైరీలో వ్యత్యాసమెందుకు..?'

VIDEO: 'రాజేశ్ కేసు రిమాండ్ డైరీలో వ్యత్యాసమెందుకు..?'

SRPT: రాజేశ్ కేసులో పోలీసులు రిమాండ్ డైరీని మార్చడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 10న కోదాడ కోర్టులో సమర్పించిన డైరీకి, హైకోర్టులో దాఖలు చేసిన దానికి వ్యత్యాసమెందుకని ప్రశ్నించారు. ఈ అవకతవకలకు చిలుకూరు ఎస్సై మూలకారకుడని సూర్యాపేటలో ఆరోపించారు.