పుట్టకోట గ్రామ బావిని శుభ్రం చేయాలని కాంట్రాక్టర్‌కు విజ్ఞప్తి

పుట్టకోట గ్రామ బావిని శుభ్రం చేయాలని కాంట్రాక్టర్‌కు విజ్ఞప్తి

ఖమ్మం అర్బన్ 15వ డివిజన్ పుట్టకోట గ్రామ ఎస్సీ కాలనీలో తాతల కాలం నాటి మంచినీటి బావిని మున్సిపాలిటీ కార్మికులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల సమయంలో బావిలోకి రాళ్లు, మట్టి వేయడంతో అది నిరుపయోగంగా మారిందని, త్వరగా శుభ్రం చేసి కాలనీ ప్రజలకు ఉపయోగించాలని కోరారు.