VIDEO: వరంగల్ ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
వరంగల్ జిల్లాలో జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆదివారం సంగెం, గీసుకొండ, నల్లబెల్లి,దుగ్గొండి మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని తెలిపారు.