అమ్మవారి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

W.G: ఆకివీడు ఇలవేల్పు శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఛైర్మన్‌గా గొంట్లా గణపతి, మిగిలిన ధర్మకర్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారు ఆలయ అభివృద్ధికి పాటుపడతామని, హిందూ సంప్రదాయాలను కాపాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.