'ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి'
SRPT: ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని ఆర్టీసీ డీఎం వి.సునీత పిలుపునిచ్చారు. ఇవాళ ఆమెను డిపో కార్యాలయంలో సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. డీఎం మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువైందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్త... సురక్షిత ప్రయాణానికి భరోసా కల్పించాలని కోరారు.