పని గంటల పెంపుపై నిరసన

పని గంటల పెంపుపై నిరసన

ELR: ఏలూరు టూ టౌన్‌లో బ్రిడ్జి సెంటర్‌లో గురువారం IFTU నాయకులు నిరసన చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఈ నిరసన జరిగింది. IFTU అనుబంధ AP ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర ప్రధాన కార్యదర్శి నవుడు నెహ్రూబాబు మాట్లాడారు. పని గంటల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.