యూరియాపై నేడు మంత్రి సమీక్ష

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు యూరియాపై సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతా, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్నారు.