'చట్టాలపై అవగాహన కార్యక్రమం'
W.G: పాలకొల్లు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో సోమవారం తెలుగు & రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో నూతన భారతీయ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజరాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రజనికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.