రూ.3 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు

రూ.3 కోట్ల వ్యయంతో రోడ్డు పనులు

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం నుంచి రేగులకుంట, సరిపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణానికి బుధవారం MLA చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 9 కి.మీ మేర రహదారిని నిర్మిస్తున్నామని MLA చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకర్ బొరగం శ్రీనివాసులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.