మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

మహా ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

HYD: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ‘మహా ధర్నా’కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.