మిడ్జిల్ మండలంలో అడిషనల్ కలెక్టర్ సందర్శన
MBNR: మిడ్జిల్ మండలంలోని వాడ్యాల, మిడ్జిల్, బోయిన్ పల్లి గ్రామాలలో పారిశుద్ధం, ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలను గురువారం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సందర్శించారు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం నర్సరీనిలను సందర్శించారు.