పాకిస్తాన్‌కు అమెరికా ఫోన్

పాకిస్తాన్‌కు అమెరికా ఫోన్

పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్ చేశారు. ఆసిమ్ మునీర్‌తో మార్కో రూబియో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఇరు దేశాల మధ్య చర్చలు అవసరం ఉంది అని పేర్కొన్నారు.