ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్

ఖరీదైన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్

 WGL: ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధర మద్యాన్ని మిక్సింగ్‌ చేసి అమ్మకాలు చేపడుతూ ఎస్టీఎఫ్‌ డీ టీమ్‌కు ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. నెక్కొండ మండలానికి చెందిన బానోత్‌ నర్వా అనే వ్యక్తి ఖరీదైన మద్యం బాటిళ్లలో తక్కువ ధరల మద్యాన్ని కలిసి బ్రాండ్‌ మిక్సింగ్‌ చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నాడు. అతను మకాం మార్చడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.