'వృధాగా నీరు పోతున్న పట్టింపు లేదు'

'వృధాగా నీరు పోతున్న పట్టింపు లేదు'

BDK: చర్ల మండలంలోని ఆర్ కొత్తగూడెం గ్రామం ప్రధాన ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న మిషన్ భగీరథ పైపు పగిలి నీరు ఏరులై వృధాగా పోతుంది. దీంతో ఇళ్లలోకి తాగు నీరు రాక గ్రామస్తులు అష్ట కష్టాల పాలవుతున్నారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు స్పందించి పగిలిన పైపులైన్లకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.