ఉగాది" ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

ఉగాది" ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

SDPT : తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఉగాది పండగ పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు రావాలని ఆశించారు. సాగునీరుతో సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలు దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానన్నారు.