సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ

VZM: ఎస్.కోట పట్టణంలోని స్థానిక ఎస్టీ గర్ల్స్ హాస్టల్ వద్ద నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు, కాంపౌండ్ గేటు నిర్మాణానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శనివారం శంకుస్థాపన చేశారు. రూ.3 లక్షల ఎంపీపీ నిధులతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ దారగిరి, మజ్జి దేవి తదితరులు పాల్గొన్నారు.