VIDEO: కాంగ్రెస్‌లో చేరిన.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు

VIDEO: కాంగ్రెస్‌లో చేరిన.. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు

కామారెడ్డి జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సాగౌడ్, కోశాధికారి రాజలింగం శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చడంతోనే పార్టీలో చేరినట్లు నర్సగౌడ్ తెలిపారు.