అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ గుత్తి కోట ఉత్సవాలపై జేసీ విష్ణు చరణ్ కీలక సమీక్ష
✦ కసాపురం ఆలయ పుననిర్మాణంపై SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం: ప్రభుత్వం 
✦ RDT సంస్థకు FCRA రెన్యువల్ చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమం
✦ అనంతపురం స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ ఆనంద్ నియామకం