బాలుడిపై కుక్కల దాడి.. స్పందించిన SHRC

బాలుడిపై కుక్కల దాడి.. స్పందించిన SHRC

TG: హైదరాబాద్‌‌లోని హయత్‌నగర్‌ శివగంగా కాలనీలో 8 ఏళ్ల బాలుడు ప్రేమ్‌చంద్‌పై వీధి కుక్కలు దాడి చేయడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. పలు టీవీలు, పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న SHRC.. ఈ నెల 29లోపు నివేదిక ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.