VIDEO: శ్రీ ఏడుపాయలలో దుర్గమ్మకు పంచమి పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో దుర్గమ్మకు పంచమి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో దుర్గమ్మకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం, కృష్ణపక్షం పంచమి తిథి, భృగువాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు పలుద్రవ్యాలు సుగంధ పుష్పాలతో అలంకరించి మంగళహారతి సమర్పించారు.