VIDEO: ప్రశాంతంగా ముగిసిన ఆదిత్యుని తెప్పోత్సవం

VIDEO: ప్రశాంతంగా ముగిసిన ఆదిత్యుని తెప్పోత్సవం

SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం కార్యక్రమం పటిష్టమైన పోలీసు బందోబస్తుతో ప్రశాంతంగా ముగిసింది. డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి తెప్పోత్సవం ప్రశాంతంగా సాగినట్లు పోలీసులు తెలిపారు.