CMRF చెక్కు పంపిణీ

NDL: గోస్పాడు మండలం దేవగుంట్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్‌కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 1,25,000లను మంత్రి ఫరూక్ బుధవారం బాధితుడికి అందజేశారు. అనారోగ్యానికి గురై ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయ నిధులు ఎంతో గాను ఉపయోగపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు సీఎం మంత్రి ఫరూక్‌కు ధన్యవాదాలు తెలిపారు.