జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతం: ఇంఛార్జ్ కలెక్టర్

జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతం: ఇంఛార్జ్ కలెక్టర్

కృష్ణ: జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ ఎం. నవీన్ అన్నారు. రాష్ట భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. విజయలక్ష్మి మంగళవారం  రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీసీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి నవీన్‌తో పాటు ఆర్డీవో కె. సాంబశివరావు, సర్వే ఏడీ కె. లక్ష్మణరావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.