అర్హులందరికీ రుణమాఫీ చేయాలి: CPM

అర్హులందరికీ రుణమాఫీ చేయాలి: CPM

నల్గొండ: పట్టా పాస్‌బుక్ కలిగిన రైతులందరికీ రుణమాఫీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. మంగళవారం మోత్కూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడాతూ..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను షరతులు లేకుండా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, పిట్టల చంద్రయ్య, కొంపల్లి గంగయ్య, సైదులు పాల్గొన్నారు.