పిల్లలకు ఉచిత కంటి వైద్య శిబిరం

అన్నమయ్య: పిల్లలకు DPT, TD టీకాల ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు DMHO డా. లక్ష్మీ నరసయ్య గురువారం రాయచోటిలో తెలిపారు. పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం DPT, TD వ్యాక్సిన్లు వేయడానికి ఈ నెల 18 నుంచి 23 వరకు శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో 5 నుండి ఏడేళ్ల లోపు పిల్లలకు ధనుర్వాతం, కంటి వ్యాధుల చికిత్సలు అందిస్తారన్నారు.