‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

‘అభివృద్ధి చూసి ఓర్వలేకనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు’

విశాఖలో ఒకే రోజులో 9 ఐటీ కంపెనీలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం విశాఖ సర్క్యూట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. విశాఖపై సీఎంకి ప్రత్యేక అభిమానం ఉందన్నారు.