VIDEO: సీఎం చంద్రబాబుపై రోజా విమర్శలు

VIDEO: సీఎం చంద్రబాబుపై రోజా విమర్శలు

CTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 17 కాలేజీలను మంజూరు చేసి ఏడింటి నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాననే వారు.. మిగిలిన 10 కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.