WPL-2026: ఆశా శోభనకు జాక్‌పాట్

WPL-2026: ఆశా శోభనకు జాక్‌పాట్

WPL-2026 మెగా వేలంలో కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన భారత స్పిన్నర్ ఆశా శోభనకు జాక్‌పాట్ తగిలింది. RCBతో పోటీ పడి మరీ యూపీ వారియర్స్ ఆమెను రూ.1.1 కోట్లకు దక్కించుకుంది. అలాగే, తెలుగమ్మాయి జి.త్రిషకు నిరాశ ఎదురైంది. ఆమెను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. ఆసీస్ స్పిన్నర్ అలానా కింగ్ సైతం అన్‌సోల్డ్ అయ్యింది.