సిద్దవటాన్ని కడపలోనే ఉంచాలంటూ ఆరో రోజు నిరసన

సిద్దవటాన్ని కడపలోనే ఉంచాలంటూ ఆరో రోజు నిరసన

KDP: సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని మాధవరం -1JAC ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజు కొనసాగాయి. వీరికి మద్దతుగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా సోమవారం విద్యార్థులు, రాజకీయపక్షాలు, పాల్గొని 'రాయచోటి వద్దు కడప ముద్దు' అని నినాదాలు చేశారు.