ఈనెల 24న జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరం: కలెక్టర్

ఈనెల 24న జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరం: కలెక్టర్

BPT: జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈనెల 24న బాపట్లలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలతోపాటు ఉచిత మందులు అందించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలోని జర్నలిస్టులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.