ముమ్మరంగా తమ్మిడికుంట పునరుద్ధరణ

ముమ్మరంగా తమ్మిడికుంట పునరుద్ధరణ

RR: మాదాపూర్‌లో మరో ఆకర్షణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. మురుగు నీటిని, దుర్గంధాన్ని వదిలించుకుని సహజ సరస్సుగా తమ్మిడి కుంట రూపొందుతోంది. అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐటీ కారిడార్‌లో ఉన్న ఈ చెరువును ఓ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.