సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ నేతల భేటీ

సీఈసీ అధికారులతో బీఆర్ఎస్ నేతల భేటీ

TG: జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. ఉపఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం, మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఎన్నిక నిర్వహించాలని కోరారు.